BIKKI NEWS (FEB. 24) : TGBIE M SERVICES APP LOGIN PROCESS for CS & DO of IPE 2026. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో బోర్డు సాంకేతికతను ఉపయోగించి రోజువారి విద్యార్థుల ఆబ్సెంట్ స్టేట్మెంట్ ను TGBIE M SERVICE APP ద్వారా పరీక్ష పూర్తయిన వెంటనే CS మరియు DO లో ద్వారా అప్డేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. (INTER EXAMS ALL PROFORMAS)
TGBIE M SERVICES APP LOGIN PROCESS for CS & DO
ఈ నేపథ్యంలో CS మరియు DO లు ఈ యాప్ లోకి ఎలా లాగిన్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం
మొదటగా Google Pay Store కి వెళ్లి లేదా కింద ఇవ్వబడిన లింకు ద్వారా (.apk file) TGBIE M SERVICES యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే పనిచేస్తుంది. తరువాత ఆఫీసర్స్ విభాగంలోకి వెళ్లి RESET PASSWORD మీద క్లిక్ చేయాలి .
అనంతరం సీఎస్ అండర్ స్కోర్ లేదా డీవో అయితే DO అండర్ స్కోర్ సెంటర్ నెంబర్ను ఎంటర్ చేసి (CS_XXXXXX) తరువాత మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
అనంతరం మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వాలిడేట్ మీద క్లిక్ చేయండి.
అనంతరం నూతన పాస్వర్డ్ ను ఎంచుకునే ఆప్షన్ వస్తుంది. ఇందులో పాస్వర్డ్ ఎంచుకొని దానిని రెండు సార్లు టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
సిఎస్ చేసిన అనంతరం డివో కూడా అదే విధానాన్ని అనుసరించి పాస్వర్డ్ ను సెట్ చేసుకోవాలి.
తర్వాత setup MPIN ను సెట్ చేసుకుని 4 డిజిట్ తో లాగిన్ కావచ్చు.
తదనంతరం Centre Masters, Subject master, Status Master లను డౌన్లోడ్ చేసుకోవాలి.
TGBIE M SERVICES APP APK FILE
TGBIE M SERVICES APP LINK

