BIKKI NEWS (FEB. 24) : CUET UG 2026 REGISTRATION OPTION. ఇంటర్మీడియట్ విద్య అర్హతతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కేంద్ర విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందటానికి నిర్వహించే CUET UG 2026 దరఖాస్తు కోసం విద్యార్థులకు మరో అవకాశాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కల్పించింది. (పూర్తి నోటిఫికేషన్)
CUET UG 2026 REGISTRATION OPTION
దరఖాస్తు ప్రక్రియ జనవరి 30తో ముగిసినప్పటికీ విద్యార్థుల నుండి వస్తున్న వినతుల నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుండి 26 రాత్రి 11:50 గంటల వరకు మరోసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవకాశాన్ని కల్పించింది.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఈ కేంద్ర ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
CUET UG 2026 WEBSITE LINK
- contract jobs in KVS Siddipet – కేంద్రీయ విద్యాలయ సిద్దిపేటలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
- Annual grade increments – 2023 బ్యాచ్ డీఎల్స్ కు ఇంక్రిమెంట్ లు విడుదల చేయండి – హైకోర్టు
- University of Hyderabad jobs – హైదరాబాద్ యూనివర్సిటీలో 37 ఫ్యాకల్టీ పోస్టులు
- Today Gold Rate September 25th 2026 – బంగారం ధర
- TG cabinet meeting – అక్టోబర్ 1న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

