BIKKI NEWS (FEB. 24) : CUET UG 2026 REGISTRATION OPTION. ఇంటర్మీడియట్ విద్య అర్హతతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కేంద్ర విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందటానికి నిర్వహించే CUET UG 2026 దరఖాస్తు కోసం విద్యార్థులకు మరో అవకాశాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కల్పించింది. (పూర్తి నోటిఫికేషన్)
CUET UG 2026 REGISTRATION OPTION
దరఖాస్తు ప్రక్రియ జనవరి 30తో ముగిసినప్పటికీ విద్యార్థుల నుండి వస్తున్న వినతుల నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుండి 26 రాత్రి 11:50 గంటల వరకు మరోసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవకాశాన్ని కల్పించింది.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఈ కేంద్ర ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
CUET UG 2026 WEBSITE LINK
- Today Gold Rate 24th November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- BHEL Engineer and Supervisor Trainee Recruitment 2026 – 415 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Peddapalli Disabled Backlog Recruitment 2026 – 5, 7వ తరగతి అర్హతతో నేరుగా ఎంపిక
- Sangareddy BDL Recruitment 2026 – డిప్లొమా, డిగ్రీ లతో అప్రెంటిస్ అవకాశాలు
- SIDBI Grade A and Grade B Manager Recruitment 2026 – 1.41 లక్షల వరకు వేతనం

