Today in history February 21st – చరిత్రలో ఈరోజు

Today in history February 21st

BIKKI NEWS : Today in history February 21st – చరిత్రలో ఈరోజు

Today in history February 21st

దినోత్సవం

సంఘటనలు

1804 – స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది.
2007 – 2007 ఫిబ్రవరి 21 నాడు విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరిగాయి చూడు విశాఖపట్నం వార్డులు
2013 – హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతంలో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.
2022: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశాడు.

జననాలు

1894: శాంతిస్వరూప్ భట్నాగర్, శాస్త్రవేత్త (మ.1955).
1907: ఎం.ఆర్‌.రాధా, తమిళ సినిమా, రంగస్థల నటుడు
1909: వసంతరావు వేంకటరావు, సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.
1928: ఆర్.గోవర్ధన్ ,సంగీత దర్శకుడు (మ.2017).
1939: సత్యపదానంద ప్రభూజీ హిందూ ఆధ్యాత్మిక గురువు. (మ.2015)
1945: సుధీర్ నాయక్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు
1951: డా.దేవరాజు మహారాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు.
1961: అభిజిత్ బెనర్జీ, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత.
1965: కీత్ ఆథర్టన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
1976: విజయ ప్రకాష్ , దక్షిణ భారత గాయకుడు,సంగీత దర్శకుడు
1977; రంజిత్, నేపథ్య గాయకుడు
1983: వేదిక : దక్షిణ భారత చలన చిత్ర నటి , మోడల్

మరణాలు

1941: ఫ్రెడరిక్ బాంటింగ్, కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత
1971: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (జ.1902)
1991: నూతన్, హిందీ చిత్రాలలో నటించిన భారతీయనటి. పద్మశ్రీ పురస్కార విజేత. (జ.1936)
2010: చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (జ.1933)
2011: ఎమ్.పీతాంబరం, తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు
2022: మేకపాటి గౌతమ్‌రెడ్డి, వ్యాపారవేత్త, రాజకీయవేత్త, శాసనసభ సభ్యుడు. (జ.1972)
పండుగలు , జాతీయ దినాలు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →