BIKKI NEWS (FEB. 20) : TGSPDCL SUSPENDED 8 EMPLOYEES. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అయిన టీజీఎస్పీడీసీఎల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
TGSPDCL SUSPENDED 8 EMPLOYEES.
అవినీతి నిరోధక విభాగం ఏర్పాటు చేసుకున్న సంస్థ విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏ చర్యలను చేపట్టినట్లు ప్రకటించింది.
అలాగే మరో 28 మంది పై వేటు వేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ ,మీటర్ల మార్పు, లైన్ షిఫ్టింగ్, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి అంశాలలో అవినీతి జరుగుతున్నట్లు సంస్థ గుర్తించింది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
