Admissions – గురుకులాల్లో 5 నుంచి 9 తరగతి అడ్మిషన్లు

BIKKI NEWS (NOV. 08) : 5th to 9th class admissions in gurukula schools. మహబూబాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 నుండి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ప్రకటన విడుదలైంది.

5th to 9th class admissions in gurukula schools

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపి, సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్లను జత చేసి నేరుగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

దరఖాస్తు ఫారంలను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ జూనియర్ కళాశాల (బాలికలు) మహబూబాబాద్ నందు అందజేయాల్సి ఉంటుంది.

నవంబర్ 10 నుండి 15వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు ఫారంలను అందజేయవచ్చు.

వెబ్సైట్ : https://mahabubabad.telangana.gov.in

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK