- BIKKI NEWS : 13-02-2026
5368 Jobs in tg electricity department. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో 5368 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
5368 JOBS IN TG ELECTRICITY DEPARTMENT
పోస్టుల వివరాలు
- అసిస్టెంట్ ఇంజనీర్,
- సబ్ ఇంజనీర్,
- జూనియర్ లైన్మెన్,
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్,
- జూనియర్ పర్సనల్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు .
ఖాళీల వివరాలు
- NPDCL – 2170
- SPDCL – 2005
- TRANSCO – 703
- GENCO – 490
అర్హతలు : పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లోమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
- NCET 2026 – ఐఐటీలలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ అడ్మిషన్లు
- GPO JOBS 2026 – 5 వేల గ్రామ పాలనాధికారి ఉద్యోగాలు
- Jobs – విద్యుత్ శాఖలో 5,368 జాబ్స్, ఖాళీల వివరాలు
- Stock market strategy 13th February – స్టాక్ మార్కెట్ అంచనాలు
- TGCET 2026 HALL TICKETS – గురుకుల పరీక్ష హాల్ టిక్కెట్లు

