BIKKI NEWS (AUG. 22) : 271 REVENUE DEPARTMENT JOBS IN TELANGANA. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెవెన్యూ శాఖలో 217 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ పరిపాలన విభాగానికి ఈ పోస్టులను కేటాయించింది.
271 REVENUE DEPARTMENT JOBS IN TELANGANA
గద్వాల, నల్గొండ, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ , ఆదిలాబాద్ , వనపర్తి జిల్లాలలో ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
కొత్తగా ఏర్పాటు చేసిన 15 రెవిన్యూ మండలాల్లో 189 పోస్టులు, రెండు రెవిన్యూ డివిజన్ల కోసం 28 పోస్టులు మంజూరు చేశారు.
ఒక్కొక్క మండలానికి తహసిల్దార్ ఆర్ఐ సహా 12, ఆర్డిఓకు 14 పోస్టులను మంజూరు చేశారు.