BIKKI NEWS (NOV. 16) : 100 Gunjillu – Student dies in Maharashtra. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆలస్యంగా వచ్చిందని అంశిక గౌడ్ అనే ఆరవ తరగతి బాలికతో 100 గుంజీలు తీపించడంతో బాలిక మరణించింది.
100 Gunjillu – Student dies in Maharashtra.
పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన నేపథ్యంలో అంశిక గౌడ్ తో పాటు ఇంకో ముగ్గురు విద్యార్థులను భుజాల మీద బ్యాగును అలాగే ఉంచి వంద గుంజీలు తీయించిన టీచర్లు.
అనంతరం బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేయించారు. శుక్రవారం రాత్రి హాస్పిటల్ లో బాలిక కన్నుమూసింది.
ఇలాంటి అమానవీయం శిక్షలను పసిపిల్లలకు వేయడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. నిజానిజాలను తెలుసుకొని రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనున్నారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
