BIKKI NEWS (NOV. 22) : Yadagiri gutta temple job notification. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో టైం స్కేల్ ప్రాతిపదికన 60 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.
Yadagiri gutta temple job notification
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా వివరాలు చెక్ చేసుకుని ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు : స్థానాచార్యులు, వేదపండితులు, పరిచారిక, వాహన పురోహిత్, సహాయ పాచాక, సన్నాయి, డోలు, శృతి, తాళం
అర్హతలు, ఎంపిక తదితరాలు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో చూడవచ్చు
దరఖాస్తు విధానం గడువు: ప్రత్యక్ష పద్ధతిలో డిసెంబర్ 11 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://yadagiriguttatemple.telangana.gov.in/

