BIKKI NEWS (AUG. 20) : World Mosquito Day on August 20th. ప్రతి సంవత్సరం ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20న కనుగొన్న సందర్బంగా ఆరోజును గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగష్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు.
World Mosquito Day on August 20th
అతను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో తన పరిశోధన జరిపాడు. ప్రస్తుతం “మినిస్టర్స్ రోడ్”గా పిలిచే రహదారిని 2000 సంవత్సరం వరకు “సర్ రోనాల్డ్ రాస్ రోడ్” అనేవారు
ఇతనికి మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను. 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది.
One Comment on “World Mosquito Day – ప్రపంచ దోమల దినోత్సవం”
Comments are closed.