BIKKI NEWS (DEC. 21) : VICE SARPANCH CHECK POWER NOT CANCELLED. ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, ఇప్పటి వరకు ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సీతక్క తెలిపారు.
VICE SARPANCH CHECK POWER NOT CANCELLED
తెలంగాణ రాష్ట్రంలో ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేసినట్లు ఈరోజు మీడియాలో మరియు సోషల్ మీడియా లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఈ వార్తలపై స్పందిస్తూ ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు విషయంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని స్పష్టం చేశారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
