UPSC CDSE – 1 – 2026 – డిగ్రీతో త్రివిధ దళాలలో ఉన్నత ఉద్యోగాలు

Upsc cdse - 1 - 2026

BIKKI NEWS (DEC. 16) : UPSC CDSE – 1 – 2026 NOTIFICATION. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎ స్సీ) ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమి, ఎయిర్ ఫోర్స్ అకాడమి, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీల్లో ప్రవేశాల కోసం కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(1) పరీక్ష-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

UPSC CDSE – 1 – 2026 NOTIFICATION

ఈ పరీక్షలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) ఉమెన్ (నాన్-టెక్నిక ల్) కోర్సుకు ప్రవేశాలు కూడా ఉంటాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల సంఖ్య: 451

ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) డెహ్రాడూన్: ఖాళీలు: 100,

అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయసు: 02.01.2003 నుంచి 01.01.2008 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇండియన్ నావల్ అకాడమి (ఐఎన్ఏ), ఎజిమల: ఖాళీలు: 26.

అర్హతలుళ: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయసు: (02.07.2002 కంటే ముందు. 01.07.2007 తర్వాత జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

ఎయిర్ ఫోర్స్ అకాడమీ(ఏఎస్), హైదరాబాద్: ఖాళీలు: 2

అర్హత: 10-2 స్థాయిలో ఫిజిక్స్, మ్యార్మేటి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా ఇంజనీరింగ్ బ్యాచిలర్(బీఈ/ బీటె క్) పూర్తిచేయాలి.

వయసు: 01.01.2007 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి (102.01.2003 కంటే ముం మడు 01.01.2007 కంటే తర్వాత జన్మించి ఉండ కూడదు), డీజీసీఏ(భారతదేశం) జారీ చేసిన చెల్లుబాటు అయ్యే, ప్రస్తుత కమర్షియల్ పైలట్ లైసెన్స్(సీపీఎల్) కలిగి ఉన్న అభ్యర్థులు 26 ఏళ్ల వయస్సు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 02.01.2001 నుండి 01.01.2007శతర్వాత జన్మించని వారు మాత్రమే అర్హులు.

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమి (ఓటీఏ), చెన్నై: : 275

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి,

వయసు: 102.01.2002 కంటే ముందు, 01.01. 2008 కంటే తర్వాత జన్మించి ఉండకూడదు.

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీపీ), చెన్నై (ఉమెన్): ఖాళీలు: 18.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుం చి డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులవ్వాలి. వయసు: అవిహహిత మహిళలు, తిరిగి వివాహం చేసుకోని సంతానం లేని వితంతువులు, సంతానం లేని విడాకులు తీసుకున్నవా రు(చెల్లుబాటు అయ్యే విడాకులు పత్రాలు ఉన్నవారు) తిరిగి వివాహం చేసుకోని, 02.01.2012 కంటే ముందు. 01.01 2008 కంటే తర్వాత జన్మించి ఉండకూడదు..

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఎస్ఎస్బీ, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా. 10:12:2025 నుండి 30.12.2015

పరీక్ష తేది: 12.04,2024

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, హన్మకొండ(వరంగల్ అర్బన్), విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.

వెబ్సైట్ : https://upsconline.nic.in

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →