BIKKI NEWS (NOV. 11) : TOMCOM ISRAEL JOBS NOTIFICATION. తెలంగాణ కార్మిక, ఉపాధి, కర్మగారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టామ్‌కమ్ ఇజ్రాయిల్ లో భారీ వేతనంతో నిర్మాణ రంగంలో పనిచేయడానికి అభ్యర్థుల యొక్క ఎన్‌రోల్‌మెంట్ కొరకు జగిత్యాల లో నవంబర్ 13న అవగాహన సదస్సు నిర్వహించనుంది.
TOMCOM ISRAEL JOBS NOTIFICATION
అవకాశాల వివరాలు
- జిప్సం వర్కర్
- సిరామిక్ టైలింగ్స్
- ప్లాస్టరింగ్
- బ్లాక్ బిల్డర్
అర్హతలు :
- పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి
- 21 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి
- 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 13 ఉదయం 10 గంటలకు మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్న శుభమస్తు కన్వెన్షన్ హాల్ కు తమ పాస్పోర్ట్ మరియు ఇతర సర్టిఫికెట్లతో హాజరు కావలసి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం కింద ఉన్న వెబ్సైట్ను సందర్శించవచ్చు.
వెబ్సైట్ : https://www.tomcom.telangana.gov.in
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
