BIKKI NEWS (SEP. 02) : TODAY WEATHER REPORT OF TELANGANA AND ANDHRA PRADESH. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
TODAY WEATHER REPORT OF TELANGANA AND ANDHRA PRADESH.
మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
ORANGE ALERT DISTRICTS : భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలకు మరియు ఏపీ లోవిజయనగరం, విశాఖపట్నం, అన కాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు..
YELLOW ALERT DISTRICTS : ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మరియు ఏపీ లోని పార్వతీపురం మన్యం, శ్రీకా కుళం, కాకినాడ, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

