Today top current affairs 27th may 2026 - టాప్ కరెంట్ అఫైర్స్ - bikki news

Today top current affairs 27th MAY 2026 – టాప్ కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Today top current affairs 27th MAY 2026 for compititive exams. పోటీ , విద్యా, ఉద్యోగ పరీక్షల కోసం డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్.

Today top current affairs 27th MAY 2026

1) ఇటీవల ప్రారంభమైన UMMID కార్యక్రమం రెండో దశ ఏ అంశానికి సంబంధించినది?
జవాబు: అరుదైన జన్యు వ్యాధులు

2.)AI ఆధారిత ‘Q-FORCE’ మరియు ‘Kautilya’ అప్లికేషన్‌లను ఇటీవల ఎవరు ప్రారంభించారు?
జవాబు: భారత సైన్యం

3);తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్ 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది?
జవాబు: అహ్మదాబాద్

4) 2026 పార్లమెంట్ రత్న అవార్డుకు ఎంపికైన మహిళా ఎంపీలు ఎవరు?
జవాబు: స్మితా ఉదయ్ వాఘ్ మరియు మేధా కులకర్ణి

5)’కేంద్ర ప్రభుత్వం ఇటీవల బ్రహ్మపుత్ర సమీక్షా బోర్డులో ఏ రాష్ట్రాలను చేర్చింది?
జవాబు: సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్

6) ఇటీవల ప్రారంభమైన చైనా Shenzhou-23 మిషన్‌లో పాల్గొన్న లీ జియాయింగ్ ఏ దేశానికి చెందిన తొలి మహిళా వ్యోమగామిగా నిలిచారు?
జవాబు: హాంకాంగ్

7) Sample Registration System (SRS) Report 2024 ప్రకారం దేశంలో నవజాత శిశు మరణాల రేటు ఎంత?
జవాబు: 18.3

8) NPT సభ్య దేశాల 11వ సమీక్షా సదస్సు ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది?
జవాబు: న్యూయార్క్

9) ఫెడరేషన్ కప్ 2026లో దేవ్ మీనా మరియు కుల్దీప్ కుమార్ ఏ క్రీడలో సంయుక్త జాతీయ రికార్డు నెలకొల్పారు?
జవాబు: పోల్ వాల్ట్

10):ఇటీవల పశ్చిమ హూలాక్ గిబ్బన్ రైల్వే లైన్‌పై నిర్మించిన కృత్రిమ కానోపీ వంతెనను ఉపయోగించిన హూలాంగాపర్ గిబ్బన్ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు: అస్సాం

11) ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు ను ఎవరు బ్రేక్ చేశారు. ? జ : వైభవ్ సూర్యవంశీ

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →