Today In History September 20th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 20

Today in history

BIKKI NEWS : Today In History September 20th- చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 20

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today In History September 20th

దినోత్సవం

  • రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం.
  • నేషనల్ క్రైమ్ అండ్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ప్రశంసా దినోత్సవం .

జననాలు

1569 : జహాంగీర్, మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి (మ.1627).
1914: అయ్యగారి సాంబశివరావు, ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు. (మ.2003)
1924: అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు నటుడు, నిర్మాత. (మ.2014)
1935: పర్వతనేని సాంబశివరావు , తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
1944: అన్నయ్యగారి సాయిప్రతాప్, భారత పార్లమెంటు సభ్యుడు.
1948: మహేష్ భట్, భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత
1954: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.2013)
1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.
1984: సాయిచంద్ తెలంగాణ కళాకారుడు, గాయకుడు (మ. 2023)

మరణాలు

1933: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (జ.1847)
1967: బుచ్చిబాబు , అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు, నవలలు, నాటికలు , వ్యాసాలు,రచయిత ,కవి,(జ.1916)
1999: టి.ఆర్.రాజకుమారి, తమిళ సినిమా నటి. (జ.1922)
2013: ఛాయరాజ్, కవి, రచయిత. (జ.1948)

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →