Today In History September 18th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 18

Today in history

BIKKI NEWS : Today In History September 18th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 18

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today In History September 18th

దినోత్సవం

జననాలు

1752: అడ్రియన్ మేరీ లెజెండ్రీ, ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త. (మ.1833)
1819: లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1868)
1899: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1985)
1900: శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (మ.1985)
1914: కోగంటి రాధాకృష్ణమూర్తి, రచయిత, సంపాదకుడు, హేతువాది. (మ.1987)
1950: విష్ణువర్ధన్, దక్షిణ భారత చలన చిత్ర, సహాయ నటుడు. (మ.2009 )
1951: కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు.
1964: తంగిరాల చక్రవర్తి, కవి, రచయిత, విమర్శకుడు, నాటకకర్త.
1968: ఉపేంద్ర, సినిమా నటుడు.
1975: శ్రుతి, కన్నడ, తెలుగు చిత్రాల నటి.రాజకీయవేత్త .
1979: వినయ్ రాయ్, తమిళ, తెలుగు, చిత్రాల నటుడు.
1976: రొనాల్డో, బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు.
1989: అశ్విని పొన్నప్ప, భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.
1990: నందిని రాయ్, తెలుగు చలన చిత్ర నటి, మోడల్.
1993: అదితి ఆర్య, భారతీయ నటి, మోడల్, రీసెర్చ్ అనలిస్ట్.
1994: రుహాని శర్మ, భారతీయ సినీ నటీ, మోడల్.

మరణాలు

1783: లియొనార్డ్ ఆయిలర్, స్విట్జర్లాండుకు చెందిన ఒక గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రజ్ఞుడు. (జ.1707)
1857: శంకర్ షా, గోండ్వానా సామ్రాజ్యానికి చెందిన రాజు. స్వాతంత్ర్య పోరాటవీరుడు.
1977: సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1894)
2017: ఆర్.గోవర్ధన్, సంగీత దర్శకుడు ( జ.1928)
2022: నిజాం వెంకటేశం, కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. (జ. 1948)
2023: రియాజ్ అహ్మద్, మాజీ వాలీబాల్ ఆటగాడు. (జ. 1939)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →