Today in history September 16th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 16

Today in history

BIKKI NEWS : Today in history September 16th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 16

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 16th

దినోత్సవం

సంఘటనలు

2016 – ఆపిల్ సి.ఇ.ఓ శాన్ ఫ్రాన్సిస్కోలో ఐఫోన్ 7ను విడుదల చేసాడు.

జననాలు

1857: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి. (మ.1928)
1882: మరూరు లక్ష్మీనరసప్ప, కవి, రచయిత. (మ. 1956)
1916: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (మ.2004)
1923: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా పిలుస్తారు. (మ.2015) 1924: లారెన్ బకాల్, అమెరికన్ నటి
1944: లీలా పూనావాలా,మెకానికల్ ఇంజనీరింగ్ లో పరిశోధకురాలు. పద్మశ్రీ పురస్కారగ్రహీత.
1945: పసుపులేటి హనుమంతరావు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన తెలంగాణ వైద్యుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1959:రోజా రమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీనటి.
1969: ప్రమీలా భట్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి.
1975: మీనా, దక్షిణ భారత సినిమా నటి.

మరణాలు

1763: సలాబత్ జంగ్, మొదటి అసఫ్ జా నాలుగవ కుమారుడైన నిజాం ఆలీ ఖాన్ రెండవ అసఫ్ జా బిరుదుతో నిజాం అయ్యాడు. ఇతని కాలం నుండే అసఫ్ జాహీ ప్రభువులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధిచెందారు.
1931: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (జ.1858)
1932: రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1857)
1987: దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (జ.1937)
2012: సుత్తివేలు, తెలుగు హాస్య నటులు. (జ.1947)
2013: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (జ.1920)
2016: బొజ్జా తారకం, హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939)
2019: కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, రాజకీయనాయకుడు. (జ.1947)

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →