Today in history September 11th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 11

Today in history

BIKKI NEWS : Today in history September 11th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 11

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 11

దినోత్సవం

జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం –
దేశభక్తి దినోత్సవం
పేట్రియాట్ డే

సంఘటనలు

1906 : మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించాడు.
2001: ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు.

జననాలు

1911: లాలా అమర్‌నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ (మ.2000).
1895: వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (మ.1982)
1915: పుపుల్ జయకర్, భారతదేశ కళాకారిణి, రచయిత్రి. (మ.1997)
1955: బయ్యారపు ప్రసాదరావు, కాంతి తరంగ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించారు.
1986: శ్రియా సరన్, సినీ నటి.
1986: అంజలి , తమిళ, తెలుగు, సినీ నటి.
1995: సంయుక్త మీనన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి

మరణాలు

1921: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (జ.1882)
1947: దువ్వూరి రామిరెడ్డి, దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. (జ.1895)
1948: ముహమ్మద్ అలీ జిన్నా, 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు. (జ.1876)
1983: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (జ.1909)
1987: మహాదేవి వర్మ, ఆధునిక హిందీ కవయిత్రి. (జ.1907)
2014: గోవిందరాజు సీతాదేవి, కథ, నవలా రచయిత్రి.
2022: ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. (జ.1940)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →