Today in history September 10th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 10

Today in history september 10

BIKKI NEWS : Today in history September 10th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 10

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 10th

దినోత్సవం

  • ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
  • హర్యానా, పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం.

సంఘటనలు

1509: కాన్స్టాంటినోపుల్లో భూకంపం.
1939: రెండవ ప్రపంచ యుద్ధంలో కెనడా ఆలీస్ జట్టులో చేరి జెర్మనీపై యుద్ధం ప్రకటించడం.
2002: ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం తీసుకున్న స్విజర్లాండ్

జననాలు

1860 : ద్వారబంధాల చంద్రయ్య “గోదావరి జిల్లాల మొదటి తరం స్వాతంత్ర్య సమర యోధుడు (మ. 1891)
1895: విశ్వనాథ సత్యనారాయణ “కవి సమ్రాట్”, తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.1976)
1905: ఓగిరాల రామచంద్రరావు, పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (మ.1957)
1912: బి.డి.జెట్టి, భారత మాజీ ఉప రాష్ట్రపతి (మ.2002).
1920: కల్యంపూడి రాధాకృష్ణ రావు, గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు, అమెరికన్ భారతీయుడు.
1921: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. (మ.1992)
1922: యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (మ.1985)
1931: ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (మ.2020)
1935: జి. వి. సుబ్రహ్మణ్యం, సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. (మ.2006)
1935: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (మ.1998)
1972: అనురాగ్ కశ్యప్, భారతీయ చిత్ర దర్శకుడు, చిత్ర రచయిత.
1984: చిన్మయి, భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణి.
1992: కేథరిన్ ద్రేసా , మళయాళ, కన్నడ, తెలుగు చిత్రాల నటి.

మరణాలు

1944: సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1889)
1985: చాకలి ఐలమ్మ, తెలంగాణా వీరవనిత. (జ.1919), (పాలకుర్తి గ్రామం,జనగామ జిల్లా వాస్తవ్యులు.)
2001: పొట్లపల్లి రామారావు, కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు (జ. 1917).
2022: బి. బి. లాల్, పురాతత్వ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1921)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →