BIKKI NEWS : Today in history : చరిత్రలో ఈరోజు అక్టోబర్ 13
Today in history October 13th
దినోత్సవం
అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం.
ప్రపంచ గుడ్డు దినోత్సవం.
జాతీయ సినిమా దినోత్సవం
సంఘటనలు
1679: పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.
జననాలు
1860: హెచ్.వి.నంజుండయ్య, మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920)
1910: భికూ బాట్లీవాలా, బ్రిటిష్ బారిస్టర్
1923: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు. (మ.2012)
1936: వీణాపాణి, ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. (మ.1996)
1956: సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ రాష్ట్రానికిచెందిన రాజకీయ నాయకుడు ఆయన 12 జూన్ 2014 నుండి 16 జనవరి 2019 వరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా పనిచేశాడు.
1973: కందికొండ యాదగిరి , గీత రచయిత,కవి ,(2022)
1990: పూజా హెగ్డే ,, మోడల్,తెలుగు,తమిళ, చిత్రాల నటి.
1993: హనుమ విహారి, ఆస్ట్రేలియాలో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు సభ్యుడు.
మరణాలు
1911: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (జ.1867)
1987: కిషోర్ కుమార్, సుప్రసిద్ద హిందీ సినీ నటుడు, గాయకుడు. (జ.1929)
2006: హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (జ.1924)
2020: గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసనసభ మాజీ సభ్యుడు. (జ.1947)

