BIKKI NEWS (OCT. 11) : Out sourcing employees corporation in Telangana. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కొరకు ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
Out sourcing employees corporation in Telangana
ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల వలన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతన దోపిడీకి గురి అవుతున్నారని, దీన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఔట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో భారీ సంఖ్యలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న సంగతిని తెలిసిందే.
- Canara Bank Recruitment 2026 : కెనరా బ్యాంక్లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు

