Today in history January 30th – చరిత్రలో ఈరోజు

Today in history january 30th - చరిత్రలో ఈరోజు - bikki news
  • BIKKI NEWS : 30-01-2026

Today in history January 30th – చరిత్రలో ఈరోజు

Today in history January 30th

దినోత్సవం

  • గాంధీజీ వర్థంతి
  • అమరవీరుల సంస్మరణ దినం.
  • కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.

సంఘటనలు

అమర వీరుల దినం:ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషములు మౌనం పాటించి ‘శ్రద్ధాంజలి’ సమర్పిస్తారు.
1948: మహాత్మా గాంధీ హత్య

జననాలు

1882: ఫ్రాన్క్లిన్ రూజ్ వేల్ట్
1887: జూన్ మాథిస్
1905: కందుకూరి రామభద్రరావు, కవి
1910: సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000)
1927: బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (మ.2005)
1940: మోహన్ మహర్షి, నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత (మ. 2023)
1957: ప్రియదర్శన్ , దక్షిణ భారతీయ చలనచిత్ర దర్శకుడు.
1981: డిమిటార్ బెర్బటోవ్, బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు.

మరణాలు

1948: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869)
1948 : రైటు సోదరులలో ఒకడైన ఓర్విల్లే మరణం (జ.1871).
1981: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (జ.1892)
2005: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (జ.1937)
2016: నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (జ.1930)
2016: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
2016: జోగినిపల్లి దామోదర్‌రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →