BIKKI NEWS (AUG. 22) : TIK TOK RE-ENTRY IN INDIA. టిక్ టాక్ భారత్ లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
TIK TOK RE-ENTRY IN INDIA
భారత్ లో కొందరికి టిక్ టాక్ సైట్ ఓపెన్ అవుతుండటంతో టిక్ టాక్ టెస్ట్ దశలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కస్టమర్ల వ్యక్తిగత డేటాను చోరీ చేస్తుందని, సెక్యూరిటీ లేదని 2020లో భారత ప్రభుత్వం టిక్ టాక్ యాప్ ను నిషేధించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా అమెరికా ఇండియా పై సుంకాలు విధించడంతో భారత్ చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చైనా యాప్ ను భారత్ లో ప్రవేశపెట్టేందుకు అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు.