BIKKI NEWS (AUG. 27) : HEAVY FLOODS IN KAMAREDDY and SIRICILLA DISTRICTS. సిరసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో భారీ వర్షం కారణంగా ఎగువ మానేరున నుంచి దిగువకు నీరు విడుదల చేశారు. దీంతో మానేరు వాగులో పశువుల కాపరి నాగయ్య గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన నాగయ్య కోసం కొనసాగుతున్న గాలింపు చెపట్టారు.
HEAVY FLOODS IN KAMAREDDY and SIRICILLA DISTRICTS
అలాగే మానేరు వాగులో చిక్కుకున్న మరో ఐదుగురు రైతులు. రైతులను రక్షించేందుకు అధికారుల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు కామారెడ్డి జిల్లాలో భారీవర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్. తలమట్ల దగ్గర రైలు పట్టాల పైనుంచి వరద ప్రవాహం. దీంతో 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం. నాలుగు రైళ్లను దారి మళ్లించిన అధికారులు. ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

