BIKKI NEWS (AUG. 26) : Apprentice vacancies in isro NRSC. హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వివిధ విభాగాల్లో 96 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.
Apprentice vacancies in isro NRSC.
ఈ అప్రెంటిస్ ఖాళీలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్య అర్హతలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
విభాగాలు :
- ఎలక్ట్రానిక్స్,
- కంప్యూటర్ సైన్స్,
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్,
- సివిల్, మెకానికల్,
- లైబ్రరీ సైన్స్
ఖాళీల వివరాలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 11
- డిప్లొమా అప్రెంటిస్; 55
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (జనరల్ స్ట్రీమ్): 30
అర్హతలు : పోస్టును అనుసరించి బీటెక్/బీఈ, డిగ్రీ, డిప్లొమా.
స్టెపెండ్ :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రూ.9,000/-
- డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,000/– దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 11 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : విద్యార్హతల్లో సాధించిన మెరిట్ తో
వెబ్సైట్:
https://www.nrsc.gov.in/nrscnew/Career_ApplyOnline.php
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

