BIKKI NEWS (AUG. 26) : Holidays must give to inter student says women comission. పండుగలు, ఆదివారాలలో ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల విద్యార్థులకు సెలవులను తప్పనిసరిగా ఇవ్వాలని మహిళా కమిషన్ ఇంటర్ బోర్డుకు సూచించింది.
Holidays must give to inter student says women comission
వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు సెలవు ప్రకటించినప్పటికీ.. కొన్ని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల్లో యధావిధిగా తరగతులు నిర్వహించడం పై విద్యార్థుల నుంచి మహిళా కమిషన్కహ ఫిర్యాదులు అందాయి.
పై పిర్యాదులు పరిగణనలోకి తీసుకున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేశారు.
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

