BIKKI NEWS (NOV. 08) : TGPSC GROUP 3 CERTIFICATE VERIFICATION SCHEDULE. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది
TGPSC GROUP 3 CERTIFICATE VERIFICATION SCHEDULE
గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను నవంబర్ 10 నుంచి 26 వరకు నాంపల్లి లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుండి 1.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు నిర్వహించనున్నారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రిజర్వు డే లు గా నవంబర్ 27,28,29 తేదీలను ఖరారు చేసారు.
హాల్ టికెట్ల నెంబర్ల వారీగా ఏరోజు ఎవరికీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారో కిందప ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు తెలుసుకోవచ్చు.
కింద ఇవ్వబడిన రెండో లింకు ద్వారా అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించి మెటీరియల్ మరియు చెక్ లిస్ట్ లను పొందవచ్చు
మొత్తం 1,388 పోస్టుల భర్తీకి 2024 నవంబరులో రాతపరీక్షలు నిర్వహించగా.. 2,67,921 మంది హాజరయ్యారు. సాంకేతిక కారణాలతో 18364 మందిని కమిషన్ అనర్హులుగా కమిషన్ ప్రకటించింది. మిగతా 2,49,557 మంది అభ్యర్థులతో జీఆర్ఎల్ ను మార్చి 14న వెల్లడించింది.
DAY WISE C.V. HALL TICKET NUMBERS
CHECK LIST AND MATERIAL LINK
- GOLD RATE – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- NPCIL JOBS – న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు
- AP JOBS – ఆయుష్ లో ఔట్ సోర్సింగ్ జాబ్స్
- KGBV ADMISSIONS – కేజీబీవీ అడ్మిషన్లకు ఎంట్రన్స్ టెస్ట్
- BUS ON FIRE – మరో బస్ ప్రమాదం

