Tg tet 2026 -, ఏప్రిల్ 13న టెట్ నోటిఫికేషన్ - bikki news

TG TET 2026 -, ఏప్రిల్ 13న టెట్ నోటిఫికేషన్

హైదరాబాద్ (ఏప్రిల్ 11) : TG TET 2026 NOTIFICATION ON APRIL 13th. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 2026 రెండో సెషన్ నోటిఫికేషన్ ను ఏప్రిల్ 13 న విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు, పూర్తి షెడ్యూలు విడుదలకు సంబంధించిన చర్యలు చేపట్టింది.

TG TET 2026 NOTIFICATION ON APRIL 13th

ఏటా టెట్ పరీక్షలను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2026 జనవరి నోటిఫికేషన్ విడుదల చేసి ఫలితాలు కూడా ప్రకటించారు.

అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గత టెట్ లో 57% మంది టీచర్లు టెట్ అర్హత సాధించారు. ఇంకా 30 వేల మంది టీచర్లు టెట్ అర్హత సాధించాల్సి ఉంది.

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →