Tet edit option - టెట్ ఎడిట్ ఆప్షన్ లింక్ - bikki news

TET EDIT OPTION – టెట్ ఎడిట్ ఆప్షన్ లింక్

BIKKI NEWS (NOV. 26) : TG TET 2026 EDIT OPTION LINK. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 జనవరి సెషన్ కు సంబంధించి ఎడిట్ ఆప్షన్ అవకాశం వచ్చింది.

TG TET 2026 EDIT OPTION LINK

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 01వ తేదీ వరకు కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు ఎడిట్ చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికే నవంబర్ 30 వరకు అవకాశం కలదు.

అభ్యర్థులు తమ జర్నల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా ఎడిట్ ఆప్షన్ అవకాశం వస్తుంది.

TG TET EDIT DIRECT LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →