BIKKI NEWS (APRIL 28) TG RJC CET 2026 HALL TICKETS DOWNLOAD LINK. తెలంగాణ ఆర్జేసీ సెట్- 2026 హాల్ టిక్కెట్లను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా హల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TG RJC CET 2026 HALL TICKETS DOWNLOAD LINK
ఈ ప్రవేశ పరీక్ష మే 3 న ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు.
తెలంగాణ జనరల్ గురుకులాల్లో మరియు కేజీబీవీలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
TG RJC CET 2026 HALL TICKETS DOWNLOAD LINK

