Tg rjc cet 2026 - మే 3న పరీక్ష - bikki news

TG RJC CET 2026 – మే 3న పరీక్ష

BIKKI NEWS (APRIL 22) : TG RJC CET 2026 EXAM DATES MAY 3rd. తెలంగాణ జనరల్ గురుకులాల్లో మరియు కేజీబీవీలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే TG RJC CET ప్రవేశ పరీక్షను మే 03 న నిర్వహించనున్నారు.

TG RJC CET 2026 EXAM DATES MAY 3rd.

ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హల్ టిక్కెట్లు ఏప్రిల్ 27న విడుదల చేయనున్నారు. కింద ఇవ్వబడిన అధికారిక లింకు ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TG RJC CET 2026 OFFICIAL WEBSITE LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →