Tg edcet 2026 దరఖాస్తు గడువు పెంపు - bikki news

TG EdCET 2026 దరఖాస్తు గడువు పెంపు

BIKKI NEWS (APRIL 17) : TG EdCET 2026 APPLICATION DATE EXTENDED. . 2026 – 27 విద్యా సంవత్సరంలో బీఈడీ ప్రవేశాల కోసం విడుదల చేసిన ఎడ్‌సెట్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 22 వరకు పొడిగించారు.

TG EdCET 2026 APPLICATION DATE EXTENDED

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు బిఈడి అడ్మిషన్ల కోసం ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు 750/- రూపాయలు, SC, ST, PH అభ్యర్థులకు 500/- రూపాయలు.

బీఈడీ ప్రవేశ పరీక్షను జూన్ 12 న ఉదయం, మధ్యాహ్నం సెషన్ లాలి నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : OFFICIAL WEBSITE

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
TG EdaCET 2026 EXAM DATE.?

A : 2026 june 12th

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →