Tg eapcet 2026 hall tickets డైరెక్ట్ లింక్ - bikki news

TG EAPCET 2026 HALL TICKETS డైరెక్ట్ లింక్

BIKKI NEWS (APRIL 23) : TG EAPCET 2026 HALL TICKETS DOWNLOAD LINK. తెలంగాణ ఈఏపీసెట్ 2026 హల్ టిక్కెట్లను ఈరోజు ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు నేరుగా హల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TG EAPCET 2026 HALL TICKETS DOWNLOAD LINK

మే 4 నుంచి తెలంగాణ ఈఏపీసెట్ 2026 పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.

ఈ ఏడాది మొత్తం 3,01,194 మంది విద్యార్థులు ఈఏపీసెట్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ విభాగంలో 2,19,308 మంది, బైపీసీ విభాగంలో 90,569 మంది, రెండు విభాగాలకు 317 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

5,000 రూపాయల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు విద్యార్థులు ఈఏపీసెట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

TG EAPCET 2026 OFFICIAL WEBSITE LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →