హైదరాబాద్ (ఏప్రిల్ 08) : TG EAPCET 2026 EDIT OPTION. తెలంగాణ ఈఏపీసెట్ 2936 దరఖాస్తు లో తప్పులను ఎడిట్ చేయడానికి నేడు గడువు ముగియనుంది .
TG EAPCET 2026 EDIT OPTION
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో ఉన్న తప్పులను సరి చేసుకునేందుకు వీలుగా ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. అయితే అభ్యర్థుల పేరు, పుట్టినతేదీ, ఇంటర్ హాల్ టికెట్ నంబరు వంటి వివరాలను ఆన్ లైన్ లో మార్చుకునే వీలు లేకపోవడంత, వీటి సవరణ కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు హైదరాబాద్ జేఎన్టీయూ లోని ఎఫ్ సెట్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు.
అభ్యర్థులు తమ తల్లిదండ్రుల పేర్లలోని అక్షర దోషాలు, ఆధార్ నంబరు, జెండర్, కుల ధ్రువీకరణ, ఆదాయం, చిరునామాతో పాటు విద్యాభ్యాసానికి సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లోనే సరి చేసుకోవచ్చు.
250/- రూపాయాలు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
OFFICIAL WEBSITE
