BIKKI NEWS (August 02) : Telangana NEET ranks 2026 and Cutoff marks. కాళోజి తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం నీట్ యూజీ 2026 తెలంగాణ రాష్ట్ర ర్యాంకులను విడుదల చేసింది.
Telangana NEET ranks 2026 and Cutoff marks
ఈ ర్యాంకులు కేవలం తెలంగాణ రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రమేనని ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. త్వరలోనే మెరిట్ జాబితాను కూడా విడుదల చేస్తామని స్పష్టం చేసింది.
నీట్ యూజీ సంబంధించి ప్రవేశాల షెడ్యూల్ త్వరలోనే విడుదల చేసి కౌన్సిలింగ్ నిర్వహించి ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో సీట్లను కేటాయిస్తామని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది 36 ప్రభుత్వం కళాశాలలు, 30 ప్రైవేట్ కళాశాలలో కలిపి 9,550 ఎంబిబిఎస్ సీట్లు కలవు.
NEET UG 2026 TELANGANA RANKS CUTOFF MARKS
- UR – EWS : 715 -213
- OBC : 212 – 177
- SC : 212 – 177
- ST : 212 – 177
- UR EWS PWD : 212 -194
- OBC PWD : 193 -177
- SC PWD: 193 -177
- ST PWD : 191 – 177
వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in/
