Municipal elections schedule - మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ - bikki news

MUNICIPAL ELECTIONS SCHEDULE – మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

  • BIKKI NEWS : 27-01-2026

TELANGANA MUNICIPAL ELECTIONS SCHEDULE 2026. తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

TELANGANA MUNICIPAL ELECTIONS SCHEDULE 2026

దీంతో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లేనని ఎన్నికల సంఘం ప్రకటించింది. కావున ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

ఫిబ్రవరి 13వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు 15వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

నామినేషన్ల స్వీకరణ ప్రారంభ తేదీ జనవరి 28 – 2026

నామినేషన్ల సమర్పించడానికి చివరి తేదీ జనవరి 30

నామినేషన్ల ఉపసంహరణకు చివరి అవకాశం ఫిబ్రవరి 03

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ ఫిబ్రవరి 11

ఎన్నికల కౌంటింగ్ తేది ఫిబ్రవరి 13

ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 8203 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మున్సిపల్‌ ఎన్నికల్లో సుమారు 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు..

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →