INTER RESULTS 2026 – భారీగా పెరిగిన ఉత్తీర్ణత శాతం

Inter results

హైదరాబాద్ (ఏప్రిల్ 12) : Telangana inter Results pass percentage 2026. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) మార్చి 2026లో నిర్వహించిన మొదటి మరియు రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలను నేడు విడుదల చేసింది. ఈ ఏడాది కూడా బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచి బాలుర కంటే మెరుగైన ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు.

Telangana inter results pass percentage 2026

​ప్రధాన ముఖ్యాంశాలు:
  • ​మొదటి సంవత్సరం ఉత్తీర్ణత: 66.20% (జనరల్ & వొకేషనల్)
  • ​రెండో సంవత్సరం ఉత్తీర్ణత: 70.58% (జనరల్ & వొకేషనల్)
  • ​మొత్తం హాజరైన విద్యార్థులు: సుమారు 9.97 లక్షలు
  • ​సెకండియర్ జనరల్ ఉత్తీర్ణత: 75.61%
గ్రూపుల వారీగా ఫలితాలు (రెండో సంవత్సరం):

​వివిధ గ్రూపుల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం కింది విధంగా ఉంది:

  1. ​MPC: 78.01%
  2. ​BiPC: 76.04%
  3. ​MEC: 67.91%
  4. ​CEC: 49.39%
  5. ​HEC: 49.25%
​బాలికలదే హవా:

​ప్రతి ఏటా లాగే ఈసారి కూడా అమ్మాయిలే సత్తా చాటారు.

​సెకండ్ ఇయర్: బాలికలు 78.65% ఉత్తీర్ణత సాధించగా, బాలురు 62.50% ఉత్తీర్ణత పొందారు.

​ఫస్ట్ ఇయర్: బాలికలు 74.40% ఉత్తీర్ణత సాధించగా, బాలురు 57.69% మాత్రమే సాధించారు.

ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →