Telangana Inter exams 2027 – ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

Telangana inter exams 2027

BIKKI NEWS : Telangana Inter exams 2027. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana Inter exams 2027

ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పరీక్షల నిర్వహణపై కసరత్తు జరుగుతోంది.

ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

పెడ్యూల్‌పై కసరత్తు.. కీలక వివరాలు

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పరీక్షల వివరాలుతేదీలు
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలుఫిబ్రవరి 1 నుంచి
ఇంటర్ పబ్లిక్ పరీక్షలుఫిబ్రవరి 24 నుంచి
ప్రాక్టికల్ పరీక్షల ముగింపుమార్చి 3వ తేదీ నుంచి పరీక్షలు ముగిసేలా ప్రణాళికపై చర్చ

విద్యార్థులకు ముఖ్య సూచన

ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి. ప్రాక్టికల్ పరీక్షలతో పాటు థియరీ పరీక్షలకు కూడా తగిన సమయం కేటాయించాలి.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →