Telangana groups jobs 2026

GROUPS JOBS – గ్రూప్స్ ఉద్యోగ ఖాళీల వివరాలు సేకరణ

హైదరాబాద్ (ఏప్రిల్ 06) : Telangana groups jobs vacancies list 2026. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న గ్రూప్ -1, 2, 3, 4 పోస్టుల ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ సేకరిస్తుంది. ఈ మేరకు వివిధ శాఖలకు తాజా నోటిఫికేషన్ లో ఉద్యోగాలు పొంది చేరని అభ్యర్థుల జాబితాలను పంపాలని లేఖ రాసింది.

Telangana groups jobs vacancies list 2026.

ఇలా తాజా నోటిఫికేషన్లలో అభ్యర్థులు ఉద్యోగం పొంది, విధుల్లో చేరకుండా మిగిలిపోయిన ఆ ఖాళీల వివరాలను ఆయా విభాగాలు సాధారణ పరిపాలన, ఆర్థికశాఖలకు అందించాలని లేఖలో పేర్కొన్నారు.

ఈ పోస్టులను తదుపరి ఉద్యోగ నోటిఫికేషన్ లలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది‌.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 563 గ్రూప్‌-1 పోస్టులకు, గ్రూప్‌-2లో 783, గ్రూప్‌-3లో 1,365, గ్రూప్‌-4లో 8,180 పోస్టులు భర్తీ చేసింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →