TG CABINET – నేడు కేబినెట్ భేటీ

BIKKI NEWS (NOV. 25) : Telangana cabinet meeting today. నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి కీలక సమావేశం జరగనుంది.

Telangana cabinet meeting today.

ఉదయం 11.00 గంటలకు సచివాలయం వేదికగా ఈ సమావేశం జరగనుంది.

ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, రైజింగ్ తెలంగాణ 2047 పై కీలక నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని సమాచారం.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK