10th Hall Tickets download link కోసం క్లిక్ చేయండి

10th hall tickets download link కోసం క్లిక్ చేయండి - bikki news

BIKKI NEWS (MAR. 05) : Telangana 10th hall tickets direct download link 2026. తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించి హాల్ టికెట్లను విద్యార్థుల నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచారు.

Telangana 10th hall tickets direct download link 2026

విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి

అలాగే వాట్సాప్ 8096958096 నెంబర్ కు Hi అని మెసేజ్ పంపితే Welcome to me seva అని వస్తుంది.

అంశంవివరాలు
పరీక్షల తేదీలుమార్చి 14, 2026 నుండి ఏప్రిల్ 16, 2026 వరకు
హాల్ టికెట్ల విడుదలమార్చి 05, 2026
అధికారిక వెబ్‌సైట్www.bse.telangana.gov.in
వాట్సాప్ నంబర్8096958096
మొత్తం విద్యార్థులు5,28,239 మంది

అనంతరం SSC HALL TICKETS MARCH – 2025 అని సెండ్ చేస్తే ఒక లింక్ వస్తుంది ఆ లింకులో జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలు ఇవ్వడం ద్వారా హాల్ టికెట్ ను పొందవచ్చు.

Official 10th Public Exams Hall tickets link 2026

హాల్ టికెట్‌లో తప్పులు ఉన్నాయా? సరిచేసుకోండి ఇలా!

​హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఫోటో లేదా సంతకం వంటి వివరాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంప్రదించాలి.

  • సవరణల గడువు: మార్చి 12, 2026 నుండి మార్చి 26, 2026 వరకు.
  • విధానం: హెడ్‌మాస్టర్లు ఆన్‌లైన్ పోర్టల్‌లో తగిన ఆధారాలతో ఈ మార్పులు చేస్తారు. ముఖ్యంగా పుట్టిన తేదీ (Date of Birth) సవరణలకు బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి.

పరీక్ష నియమాలు

  • ​ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.
  • ​పరీక్షా హాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
  • ​ఒరిజినల్ హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →