Standard GK bits in Telugu part 186 – జీకే బిట్స్

Standard gk bits in telugu part 186

BIKKI NEWS : Standard GK bits in Telugu part 186 – జీకే బిట్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Standard GK bits in Telugu part 186

1) శరత్కాల విషవత్తు ఏ రోజు ఏర్పడుతుంది.?
జ : సెప్టెంబర్ 23

2) భూమి పై ప్రకాశ వృత్తం అంటే ఏమిటి.?
జ : భూమిపై పగలు, చీకటి ఉండే ప్రాంతాలను వేరు చేసే ఊహ వృత్తం

3) భూ భ్రమణ వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు.?
జ : 1610 కిలోమీటర్లు

4) భూ భ్రమణం ఏ దిక్కు నుండి ఏ దిక్కు కలుగుతుంది .?
జ : పడమర నుండి తూర్పు వైపునకు

5) మానవుడి జై నాసాయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది.?
జ : హైడ్రో క్లొరిక్ ఆమ్లం

6) పయోరియా వ్యాధి దేనికి సంబంధించిది.?
జ : చిగుళ్ల

7):మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కుదిరిన చారిత్రక సంధిపేరు ఏమిటి?
జ : వర్సెయిల్స్ సంధి

8) వినియోగ పన్నును సిఫార్సు చేసిన వారు ఎవరు.?
జ : ఏ కె సేన్

9) మార్క్స్ విశ్లేషణల ప్రకారం అభివృద్ధి యొక్క చివరి దశ ఏమిటి?
జ : కమ్యూనిజం

10) పనిముట్లు తయారు చేసేందుకు మానవులు మొట్టమొదటగా ఉపయోగించిన లోహం ఏది?
జ : రాగి

11) అశోకుని ఏ శాసనంలో ఆంధ్రుల ప్రస్తుతి కనిపిస్తుంది.?
జ : 13వ శాసనం

12) సింధు ప్రాంతపు త్రవ్వకాలలో బయల్పడిన మొదటి ప్రదేశం ఏమిటి.?
జ : హరప్పా

13) హరప్పా సంస్కృతిలో అతి ముఖ్యమైన అంశం ఏది?
జ : నగరికరణ

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్


14):ఆలీగర్ ఉద్యమ స్థాపకుడు ఎవరు.?
జ : సయ్యద్ అహ్మద్ ఖాన్

15) ఇండియన్ ముస్లిం లీగ్ స్థాపకుడు ఎవరు.?
జ : తుర్రేభాజ్ ఖాన్

16) చీమ కరిచినప్పుడు అది మానవ శరీరంలోకి పంపించే రసాయనం ఏది?
జ : ఫార్మిక్ యాసిడ్

17) ఏ వాయువు వలన సముద్ర వాసన వస్తుంది.?
జ : డై మిథైల్ సల్ఫైడ్

18) ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రధానంగా ఏ వాయువు వల్ల ప్రమాదానికి గురవుతుంది.*
జ : సల్ఫర్ డై ఆక్సైడ్

19) గన్ మెటల్ తయారీలో ఉపయోగించే లోహాలు ఏవి.?
జ : రాగి & తగరం

20) నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్

21) ప్రపంచంలో తొలి మహిళ వ్యోమోగామి ఎవరు.?
జ : వాలంటీనా తెరిస్కోవా

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →