BIKKI NEWS (NOV. 10) : SSC JOBS EXAMS DATES RELEASED. స్టాప్ సెలక్షన్ కమిషన్ రెండు ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్ష తేదీలను ఈరోజు విడుదల చేసింది.
SSC JOBS EXAMS DATES RELEASED.
జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ పేపర్ -1 ను 2025 డిసెంబర్ 3, 6వ తేదీలలో నిర్వహించనుంది.
సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ డిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ పేపర్ – 1 పరీక్ష ను డిసెంబర్ 9, 12 లో తేదీల్లో నిర్వహించనుంది.
వెబ్సైట్ :https://ssc.gov.in/
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

