Au jobs - ఆంధ్రా యూనివర్సిటీ లో జాబ్స్ - bikki news

AU JOBS – ఆంధ్రా యూనివర్సిటీ లో జాబ్స్

BIKKI NEWS (NOV. 10) : Andhra University job notification in. PRC. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్న పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ లో 6 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Andhra University job notification in. PRC.

ఖాళీల వివరాలు :

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ -1
  • రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ – 1
  • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – 2
  • రీసెర్చ్ ఫెలో (కాంట్రాక్టు) – 1
  • LDC/TYPIST – 1

దరఖాస్తులను ప్రత్యక్ష పద్ధతిలో నవంబర్ 25వ తేదీ లోపు కింద ఇవ్వబడిన చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.

అర్హతలు : మాస్టర్ డిగ్రీ – Demography, Population Studies, Statistics, Economics, Sociology for the research/teaching posts, and appropriate qualifications for the LDC/Typist role.

చిరునామా : Registrar, Central Administrative Office, Andhra University, Visakhapatnam-530003

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →