BIKKI NEWS (DEC. 25) : SSC GD CONSTABLE 25487 JOBS NOTIFICATION. కేంద్ర సాయుధ దళాల్లో 25,487 కానిస్టేబుల్ (జీడీ) పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
SSC GD CONSTABLE 25487 JOBS NOTIFIATION
ఈ నోటిఫికేషన్ ద్వారా CAPF, SSF, ASSAM RIFLES , BSF, CRPF, CISF, SSB, ITBP, AR, విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
అర్హతలు : పదో తరగతి విద్యార్హత కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం, గడువు : డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జనవరి 1న రాత్రి 11గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు.
దరఖాస్తు ఎడిట్ అవకాశం : జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు అప్లికేషన్లో పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించారు.
తెలుగు సహా మొత్తం 13 భాషల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. మ
బేసిక్ పే : లెవెల్ -3 ప్రకారం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100వరకు వేతనం లభించనుంది.
ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీఈ), పీఈటీ/పీఎస్టీ, వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : https://ssc.gov.in/
- Telangana Universities Assistant professor jobs – 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి
- Top current affairs in Telugu 17th October 2026 – కరెంట్ అఫైర్స్
- Income Tax Department Recruitment 2026 – ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు
- BHEL Artisan Recruitment 2027 – బీహెచ్ఈఎల్లో 660 ఆర్టిసన్ ఉద్యోగాలు..
- TGPSC deputy educational officer model papers
ఇవి కూడా చదవండి : SSC GD Constable కీ | మరిన్ని SSC ఉద్యోగాలు

