BIKKI NEWS (APRIL 24) : SSC CHTE 2026 NOTIFICATION. కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ వేతనంతో కూడిన 84 ఉద్యోగాలను కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో భర్తీ చేయనున్నారు.
SSC CHTE 2026 NOTIFICATION
ఖాళీల వివరాలు :
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్
- జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
- జూనియర్ ట్రాన్సిలేటర్
- సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
- సీనియర్ ట్రాన్సిలేటర్ ఆఫీసర్
అర్హతలు :
- మాస్టర్ డిగ్రీలో హిందీ, ఇంగ్లీష్ సాధించి ఉండాలి.
- డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టు చదివి ఉండాలి.
- ట్రాన్స్లేషన్ హిందీ, ఇంగ్లీష్ లో డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి : 18-30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
వేతనం స్కేలు :
- 35,400/- – 1,12,400/-
- 44,900/– 1,42,400/-
అప్లికేషన్ ఫీజు : 100/- (SC, ST, WOMEN, PwD లకు ఫీజు లేదు.)
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా 2026 మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎడిట్ ఆప్షన్ : మే 19, 20వ తేదీలలో దరఖాస్తు లో ఏమైనా తప్పులుంటే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
SSC CHTE EXAM DATES : 2026 ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది.
పూర్తి నోటిఫికేషన్ : SSC CHTE 2026 NOTIFICATION PDF
దరఖాస్తు లింక్ : APPLY HERE
అధికారిక వెబ్సైట్ : OFFICIAL WEBSITE LINK
FAQ :
SSC CHTE 2026 APPLICATION LAST DATE.?
A : 2026 MAY 14
SSC CHTE 2026 EXAM DATES.?
A : 2026 – August , september

