BIKKI NEWS (NOV.05) : SEBI ASSISTANT MANAGER JOBS NOTIFICATION. సెబీ 110 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
SEBI ASSISTANT MANAGER JOBS NOTIFICATION
అర్హతలు : పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ, బీఎల్, కంప్యూటర్ సైన్స్ లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : సెప్టెంబర్ 30 నాటికి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ , ఎస్టీ లకు 5, బీసీ లకు 3, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : 1000/- (ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులకు 100/-)
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 28 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతన స్కేలు : 62,500/- – 1,26,100/- (అలవెన్సులు అదనం)
ఎంపిక విధానం : ఫేజ్ – 1, ఫేజ్ – 2 పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేదీలు : ఫేజ్ – 1 : జనవరి 10- 2026
ఫేజ్ – 2 : ఫిబ్రవరి – 21 – 2026
వెబ్సైట్ : website link
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
