BIKKI NEWS (SEP. 07) : SBI 6589 JUNIOR ASSOCIATES EXAM DATES. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6589 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్ష తేదీలను వెల్లడించింది.
SBI 6589 JUNIOR ASSOCIATES EXAM DATES
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ప్రస్తుతం ప్రిలిమ్స్ పరీక్షను 2025 సెప్టెంబర్ 21, 22, 27వ తేదీలలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. మెయిన్స్ పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తారు.
- GOLD RATE – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- NPCIL JOBS – న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు
- AP JOBS – ఆయుష్ లో ఔట్ సోర్సింగ్ జాబ్స్
- KGBV ADMISSIONS – కేజీబీవీ అడ్మిషన్లకు ఎంట్రన్స్ టెస్ట్
- BUS ON FIRE – మరో బస్ ప్రమాదం

